శ్రీనివాసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరాదు: సుప్రీం | Supreme Court bars Srinivasan from taking charge, proposes panel to probe IPL fixing | Sakshi
Sakshi News home page

శ్రీనివాసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరాదు: సుప్రీం

Oct 7 2013 1:41 PM | Updated on Sep 1 2017 11:26 PM

శ్రీనివాసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరాదు: సుప్రీం

శ్రీనివాసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరాదు: సుప్రీం

ఐపీఎల్ బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ స్కామ్‌ విచారణ నేపథ్యంలో శ్రీనివాసన్‌ బోర్డు ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది

న్యూఢిల్లీ : ఐపీఎల్  బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ స్కామ్‌ విచారణ నేపథ్యంలో శ్రీనివాసన్‌ బోర్డు ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ కార్యకలాపాలకు దూరంగా వుంటేనే బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలను శ్రీనివాసన్‌ చేపట్ట వచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఐపీఎల్ బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌పై విచారణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ముద్గల్‌ అధ్యక్షతన అడ్వకేట్‌ నాగేశ్వరరావు, నీలయ్‌ దత్తాలతో కూడిన త్రి సభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement