ఆ మ్యాచ్‌ ఓడిపోవడమే కలిసొచ్చింది!

Starc says defeat to India was turning point for Australia - Sakshi

లండన్‌: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టు ఆసీస్‌. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధారణ టార్గెట్‌ను సైతం కాపాడుకుని ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ మాట్లాడుతూ.. భారత్‌పై తమ జట్టు ఓడిపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. భారత్‌పై ఓటమి తర్వాత ఆటగాళ్లలో కసి పెరిగిందని, అదే తమ వరుస విజయాలకు కారణమన్నాడు.

‘భారత్‌తో మ్యాచ్‌ జరిగిన దగ్గర్నుంచీ చూస్తే మేము పుంజుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం.  భారత్‌పై ఓటమి మాకు ఒక గుణపాఠం. ఆ మ్యాచ్‌లో ఓడిపోవడం కచ్చితంగా టర్నింగ్‌ పాయింట్‌ అనే చెప్పాలి. టీమిండియాపై చేసిన పొరపాట్లను త్వరగానే సరిచేసుకున్నాం. అక్కడ్నుంచి మా ఎటాకింగ్‌ గేమ్‌ క్రమేపీ పెరుగుతూ ఉంది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ దూకుడు కనబడుతుంది. మా అత్యుత్తమ ప్రదర్శన బయటకు రావడానికి భారత్‌పై పరాజయం చెందడమే. అదొక టర్నింగ్‌ పాయింట్‌’ అని స్టార్క్‌ పేర్కొన్నాడు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-06-2019
Jun 30, 2019, 20:17 IST
ఇది మన ఆసీస్ జట్టేనా ఇంత గొప్పగా ఆడుతుందే..
30-06-2019
Jun 30, 2019, 19:07 IST
బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 338 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బెయిర్‌ స్టో(111; 109...
30-06-2019
Jun 30, 2019, 18:28 IST
బర్మింగ్‌హామ్‌: టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తన వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న రికార్డును...
30-06-2019
Jun 30, 2019, 18:25 IST
బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న క్రికెట్‌ విశ్వసమరం రసవత్తరంగా మారుతోంది. టోర్నీ ఆరంభంలో వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య...
30-06-2019
Jun 30, 2019, 17:52 IST
బర్మింగ్‌హామ్‌: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత బౌలింగ్‌ యూనిట్‌లో మహ్మద్‌ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్లపై నాలుగేసి...
30-06-2019
Jun 30, 2019, 17:23 IST
బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ శతకంతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన బెయిర్‌...
30-06-2019
Jun 30, 2019, 17:16 IST
టీమిండియా గెలవాలని వారు కూడా ప్రార్థిస్తున్నారు..
30-06-2019
Jun 30, 2019, 16:32 IST
బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ దుమ్మురేపుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆది...
30-06-2019
Jun 30, 2019, 16:17 IST
బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఆదివారం భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ముందుగా...
30-06-2019
Jun 30, 2019, 14:46 IST
బర్మింగ్‌హామ్‌:  వరల్డ్‌కప్‌లోలో ఓటమనేదే లేకుండా దూసుకెళుతున్న భారత్‌ మరో విజయంపై కన్నేసింది. ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడుతున్న భారత్‌ విజయమే లక్ష్యంగా...
30-06-2019
Jun 30, 2019, 14:28 IST
లీడ్స్‌: వికెట్ కీపింగ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. వికెట్ వంక చూడకుండా...
30-06-2019
Jun 30, 2019, 13:07 IST
లీడ్స్‌ : అఫ్గాన్‌, పాక్‌ అభిమానుల చేష్టలతో క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఆటను ఆస్వాదిస్తూ తమవాళ్లకు మద్దతుగా నిలవాల్సిందిపోయి.. వీధిరౌడిల్లా...
30-06-2019
Jun 30, 2019, 10:55 IST
అద్భుత బౌలింగ్‌తో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్న తరుణంలో అఫ్గాన్‌ కెప్టెన్‌ గుల్బదిన్‌ చెత్త నిర్ణయం తీసుకున్నాడు.
30-06-2019
Jun 30, 2019, 03:19 IST
ప్రపంచ కప్‌ హాట్‌ ఫేవరెట్‌ ఎవరంటే...? ఠక్కుమని ఇంగ్లండ్‌ అని చెప్పేవారు. ఇదే సమయంలో టీమిండియా సత్తాపై సందేహాలు లేకున్నా...
30-06-2019
Jun 30, 2019, 01:40 IST
లండన్‌: ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న కంగారూ జట్టు.. మరో విజయాన్నందుకుంది. శనివారం బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో ఆ...
29-06-2019
Jun 29, 2019, 22:44 IST
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి 3 వికెట్లతో పాకిస్తాన్‌ విజయం ఇమాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన సెమీస్‌ రేసులో పాక్‌
29-06-2019
Jun 29, 2019, 20:43 IST
లండన్‌: వరల్డ్‌కప్‌ నుంచి శ్రీలంక పేసర్‌ నువాన్‌ ప్రదీప్‌ వైదొలిగాడు. చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్న నువాన్‌ను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు శ్రీలంక...
29-06-2019
Jun 29, 2019, 20:28 IST
బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు...
29-06-2019
Jun 29, 2019, 18:50 IST
లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 228 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి ముందుగా...
29-06-2019
Jun 29, 2019, 18:11 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top