ఐపీఎల్‌ నుంచి స్టాన్‌లేక్‌ ఔట్‌  | Stanley out of IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ నుంచి స్టాన్‌లేక్‌ ఔట్‌ 

Apr 25 2018 1:25 AM | Updated on Apr 25 2018 1:25 AM

Stanley out of IPL - Sakshi

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌ గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అతని చేతి వేలికి గాయమైంది. చికిత్స కోసం స్వదేశం (ఆస్ట్రేలియా) వెళుతున్న అతను లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సన్‌రైజర్స్‌ ప్రకటించింది. వేలంలో సన్‌రైజర్స్‌ అతడిని రూ. 50 లక్షలకు తీసుకుంది. లీగ్‌లో అతను ఆడిన 4 మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీశాడు 

Advertisement
 
Advertisement
Advertisement