‘రాకెట్‌’ దూసుకెళ్లింది...

Saina stars as India enter badminton mixed team finals at CWG - Sakshi

మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 3–1తో సింగపూర్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప గెలుపొంది భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలయ్యే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మలేసియాతో భారత్‌ తలపడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top