సెమీస్‌కు చేరిన పీవీ సింధు | PV Sindhu Beats Tai Tzu Ying To Enter World Championships Semi-Finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు చేరిన పీవీ సింధు

Aug 23 2019 6:37 PM | Updated on Aug 23 2019 6:37 PM

PV Sindhu Beats Tai Tzu Ying To Enter World Championships Semi-Finals - Sakshi

బాసెల్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో  భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై ఆమె 12-21, 23-21, 21-19 తేడాతో  గెలుపొందింది. కాగా నిన్న జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement