ప్రణయ్, సౌరభ్‌ వర్మ ఓటమి | Pranay, Sourabh Verma's defeat | Sakshi
Sakshi News home page

ప్రణయ్, సౌరభ్‌ వర్మ ఓటమి

Aug 5 2017 12:45 AM | Updated on Sep 11 2017 11:16 PM

న్యూజిలాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు హెచ్‌ఎస్‌ ప్రణయ్, సౌరభ్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్లో

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు హెచ్‌ఎస్‌ ప్రణయ్, సౌరభ్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 10–21, 22–20, 21–23తో లిన్‌ యు సియెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో... సౌరభ్‌ వర్మ 19–21, 16–21తో అన్‌సీడెడ్‌ లీ చెయుక్‌ యుయి (హాంకాంగ్‌) చేతిలో ఓడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement