దూసుకుపోతున్న షరపోవా | maria sharapova defeats eugine bouchard | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న షరపోవా

Jan 27 2015 9:40 AM | Updated on Sep 2 2017 8:21 PM

దూసుకుపోతున్న షరపోవా

దూసుకుపోతున్న షరపోవా

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా దూసుకుపోతోంది.

మెల్ బోర్న్:ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-3,6-2 తేడాతో ఎగునీ బౌచర్డ్ పై విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది.  ప్రత్యర్థలను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఈ టోర్నీలో ఆకట్టుకుంటున్న షరపోవా వరుస రెండు సెట్లను కైవశం చేసుకుని తన తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఒకానొక దశలో షరపోవా సంధించిన ఏస్ లకు బౌచర్డ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement