టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 310 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది.
పెర్త్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 310 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. ఆసీస్ ఇన్నింగ్స్ ను అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్లు ఆరంభించారు. అంతకుముందు టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ(171 నాటౌట్) భారీ సెంచరీకి తోడు, విరాట్ కోహ్లి(91)లు రెండో వికెట్ కు 207 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.