
గ్రహం అనుగ్రహం, జనవరి 24, 2016
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం..
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి పౌర్ణమి ఉ.7.10 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం పుష్యమి రా.9.02 వరకు
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం సా.4.23 నుంచి 5.14 వరకు
అమృతఘడియలు ప.2.25 నుంచి 4.02 వరకు