
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 6
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు..
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి శు.సప్తమి రా.9.57 వరకు,
నక్షత్రం ధనిష్ఠ ఉ.8.01 వరకు
తదుపరి శతభిషం, వర్జ్యం ప.3.07 నుంచి 4.42 వరకు, దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.32 వరకు,
తదుపరి రా.10.40 నుంచి 11.28 వరకు
అమృతఘడియలు రా.12.38 నుంచి 2.11 వరకు