సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం

Singapore Telugu Samajam Announces new Executive Committee appointments - Sakshi

సింగపూర్ తెలుగు సమాజం 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొమ్మిరెడ్డి కోటి రెడ్డి కార్యవర్గాన్ని తెలుగు సమాజం సభ్యులు ఎన్నుకున్నారు. 

2019-2021 కార్యవర్గ వివరాలు : 
గౌరవ అధ్యక్షుడు - కొమ్మిరెడ్డి కోటి రెడ్డి
ఉపాధ్యక్షులు - కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి, టేకూరి నాగేశ్వర రావు, సత్య సూరిశెట్టి, అనిల్ కుమార్ పోలిశెట్టి
గౌరవ కార్యదర్శి -  సత్య చిర్ల
నిర్వహణ కార్యదర్శి - సుంకర ప్రదీప్ కుమార్ 
గౌరవ కోశాధికారి - పాలెపు మల్లిఖార్జునరావు 
సహాయ కోశాధికారి - గౌరిరెడ్డి వెంకట వినయ్ కుమార్ 
ప్రాంతీయ కార్యదర్శి - నరాల సిద్ధారెడ్డి, సోమా రవి కుమార్, భూమ్రాజ్ రుద్రా, కాకర్ల మహేశ్వర చౌదరి
కార్యవర్గ సభ్యులు - బచ్చు ధర్మ వరప్రసాద్ , బోయిన సమ్మయ్య , మెరువు కాశయ్య , కురిచేటి స్వాతి , కొత్త సుప్రియ, పులిపాటి వెంకట శివరావు, చిలకల విజయ దుర్గ, పోతగౌని నరసింహ గౌడ్, పుల్లనగారి శ్రీనివాస రెడ్డి, వడ్డి నాగరాజు 
గౌరవ పద్దు తనిఖీదారులు - కలిదిండి ఫణీంద్ర వర్మ, జూనెబోయిన అర్జునరావు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top