కళాత్మకతకు తోడు ఆమెలోని సేవాభావం ఎందరో నిరుపేదలకు అండగా నిలుస్తోంది. ట్రాన్స్ జెండర్ సంఘంలోని పేదలను విద్యావంతులుగా తీర్చి దిద్దుతోంది. 'సహోదరి' పేరున ఆమె స్థాపించిన సంస్థ.. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో సాధికారతను సాధించి పెడుతోంది.
ఇటీవల ట్రాన్స్ జెండర్లు తమ హక్కులను కాపాడుకుంటూ అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థానాలను సైతం అలంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్ ఆర్టిస్ట్.. కల్కీ సుబ్రమణియం... సంఘంలోని నిరుపేదలకు సాయం అందించేందుకు నడుం బిగించింది. వారి రాజకీయ, సామాజిక, న్యాయ సంబంధమైన హక్కులను కాపాడేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా లింగ వివక్ష మెండుగా కనిపించే భారత దేశంలో ట్రాన్స్ జెండర్లపై వివక్షను నిర్మూలించేందుకు పోరాటం చేస్తోంది.
మనదేశంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు విద్యతోపాటు.. లింగ వివక్షపై కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖకు ఉందని, అందుకోసం ఆ శాఖ మరింత కృషి చేయాల్సి ఉంటుందని కల్కి అభిప్రాయపడింది. పాఠశాల విద్యా సమయంలో విద్యార్థులు లింగ వివక్షతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని మార్చి, వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. తనలోని కళాప్రతిభను వినియోగించి.. తాను రూపొందించిన చిత్రాలను వేలం వేయగా వచ్చిన డబ్బుతో నిరుపేదలకు సహాయపడుతోంది.
నిరుపేదలకు అండగా 'కల్కి కళ'
Published Thu, Sep 8 2016 12:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement