లోయలో పడిన బస్సు : ఐదుగురు మృతి | Road accident : Five pilgrims killed | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు : ఐదుగురు మృతి

Jan 31 2018 7:38 AM | Updated on Aug 30 2018 4:15 PM

మీర్జాపూర్‌ ( యూపీ ) : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సును లారీ ఢీకొట్టడంతో, అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement