పోరాటానికి లభించిన గుర్తింపు: కైలాశ్ సత్యార్ధి | recognition of our fight for child rights, Kailash Satyarthi | Sakshi
Sakshi News home page

పోరాటానికి లభించిన గుర్తింపు: కైలాశ్ సత్యార్ధి

Oct 10 2014 3:15 PM | Updated on Sep 2 2017 2:38 PM

పోరాటానికి లభించిన గుర్తింపు: కైలాశ్ సత్యార్ధి

పోరాటానికి లభించిన గుర్తింపు: కైలాశ్ సత్యార్ధి

నార్వేయిన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించిన నోబెల్ పురస్కారాన్ని మలాలా యూసఫ్ జాయ్ తో కలిసి కైలాశ్ సత్యార్ధి అందుకున్న సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి లభించిన గుర్తింపు అని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతికి లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.  నార్వేయిన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించిన నోబెల్ పురస్కారాన్ని మలాలా యూసఫ్ జాయ్ తో కలిసి కైలాశ్ సత్యార్ధి అందుకున్న సంగతి తెలిసిందే. 
 
1990 నుంచి బాల కార్మికుల నిర్మూలన కోసం పాటు పడుతున్నారు. ఇప్పటి వరకు 80 వేల మంది బాలలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి విద్య, పునరావాసాన్ని కల్పించారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement