ఈడీ విచారణకు రబ్రీ దేవి | Rabri Devi appears before ED in railway hotels allotment case | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణకు రబ్రీ దేవి

Dec 3 2017 3:17 AM | Updated on Sep 27 2018 5:12 PM

Rabri Devi appears before ED in railway hotels allotment case  - Sakshi

పట్నా: రైల్వే హోటళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డ కేసులో బిహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. పట్నాలో ఈడీ ప్రత్యేక బృందం రబ్రీ దేవిని 6 గంటల పాటు ప్రశ్నించింది. వాంగ్మూలాన్ని నమోదుచేశారు. యూపీఏ–1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ 2004లో లంచం తీసుకుని రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణను వేరే కంపెనీలకు అప్పగించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement