శబరిమల, రేవంత్‌.. నేటి ప్రధానాంశాలు | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 7:37 PM

News Roundup 28 September 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శబరిమల ఆలయంలో మహిళలపై ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత విధానాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. మరోవైపు ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు విచారించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. కాగా, హైదరాబాద్‌లోని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ నివాసం వద్ద పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. తనుశ్రీ దత్తా ఆరోపణలు, వన్డేల్లో మరో డబుల్‌ సెంచరీ.. మరిన్ని విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

శబరిమల కేసు : సుప్రీంకోర్టు కీలక తీర్పు

బాబును ఎందుకు వదిలేస్తున్నారు?

రేవంత్‌ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత

ఇమ్రాన్‌ ఖాన్‌పై భార్య ప్రశంసలు

మరో బాంబు పేల్చిన తనుశ్రీ

వన్డేల్లో మరో డబుల్‌ సెంచరీ

Advertisement
Advertisement