కోలుకున్న ములాయం | Mulayam's health improves, shifted out of ICU | Sakshi
Sakshi News home page

కోలుకున్న ములాయం

Mar 9 2015 9:37 PM | Updated on Sep 2 2017 10:33 PM

కోలుకున్న ములాయం

కోలుకున్న ములాయం

లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోలుకున్నారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు.

లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోలుకున్నారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు స్వైన్ఫ్లూ సోకినట్లు కూడా అనుమానించారు. ఈ నేపథ్యంలోనే లక్నోలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవడంతో జనరల్ వార్డుకు తరలించినట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement