
సుప్రీమ్ హీరో...
సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు ఇప్పటివరకూ మూడు విడుదలయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో రెండు సినిమాలున్నాయి.
సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు ఇప్పటివరకూ మూడు విడుదలయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో రెండు సినిమాలున్నాయి. ఒకటి ‘తిక్క’, మరొకటి ‘సుప్రీమ్’. ఇవి కాకుండా స్క్రిప్ట్ దశలో చాలా సినిమాలున్నాయి. మోస్ట్ వాంటెడ్ హీరోగా దూసుకెళుతున్న సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం ‘సుప్రీమ్’ లుక్‌ను విడుదల చేశారు నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి.