‘నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు’

Samantha Oh Baby Movie Teaser - Sakshi

పెళ్లి తరువాత డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సమంత, మరో చాలెంజింగ్‌ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రంగస్థలం, యూటర్న్‌, మజిలి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సామ్‌, ఓ బేబి అంటూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.  కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్‌, క్సాస్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సీనియర్‌ లక్ష్మీ మరో ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, రావూ రమేష్‌, రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top