Bigg Boss 3 Telugu Contestants: Rahul Sipligunj Wiki, Biography, Photos - Sakshi
Sakshi News home page

పెద్దపులి పాట.. రాహుల్‌ నోట

Jul 25 2019 8:12 PM | Updated on Aug 20 2019 5:42 PM

Rahul Sipligunj As Contestant In Bigg Boss 3 Telugu - Sakshi

ఆరో కంటెస్టెంట్‌గా ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే.. మిగతా కంటెస్టెంట్లను తన పాటలతో అలరించాడు. ప్రతీ సీజన్‌లో ఓ సింగర్‌ ఉండేట్లు చూసుకుంటున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు.. ఈసారి రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం రైజింగ్‌ స్టార్‌గా ఎదుగుతున్న రాహుల్‌.. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటాడు. రంగస్థలం చిత్రంలోని రంగా రంగా రంగస్థలాన, చల్‌ మోహనరంగ సినిమాలోని పెద్దపులి పాటలతో ఫేమస్‌ అయ్యాడు. గత సీజన్‌లో సింగర్‌ కల్పనా, గీతామాధురిల జాబితాలో రాహుల్‌ చేరి.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తారా? అనేది చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement