హ్యాపీ అడ్వెంచర్‌ | Raashi Khanna Goes on Holiday to Singapore With Vaani Kapoor | Sakshi
Sakshi News home page

హ్యాపీ అడ్వెంచర్‌

Jun 4 2018 12:39 AM | Updated on Jun 4 2018 12:39 AM

Raashi Khanna Goes on Holiday to Singapore With Vaani Kapoor - Sakshi

రాశీఖన్నా, వాణీ కపూర్‌

ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఎంజాయ్‌మెంట్‌. కొందరు ట్రావెలింగ్‌ని, మరికొందరు ఫుడ్‌ని, ఇంకొందరు వెదర్‌ని.. ఇలా ఒక్కొక్కరి ఒపీనియన్‌ ఒక్కో విధంగా ఉంటుంది. అడ్వెంచర్‌లో ఎంజాయ్‌మెంట్‌ను ఫీల్‌ అయ్యే కోవలోకి వస్తారు హీరోయిన్లు రాశీఖన్నా అండ్‌ వాణీ కపూర్‌. ఇద్దరూ కలసి సింగపూర్‌లో హ్యాపీ స్వింగ్‌లో ఉన్నారు. ఆదివారం ఓ అడ్వెంచర్‌ చేశారు.

ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు రాశీ ఖన్నా. ఇక సినిమాల విషయానికొస్తే.. మూడు తమిళం, ఒక తెలుగు ప్రాజెక్ట్‌తో రాశీ ఖన్నా, దాదాపు రెండేళ్ల తర్వాత ఒక హిందీ సినిమాతో వాణీకపూర్‌ బిజీగా ఉన్నారు. అంతా ఓకే కానీ టీటౌన్‌ రాశీ, బీటౌన్‌ వాణీ ఎందుకు కలిశారు?   కలిసి నటించడానికా? కాదు. వీరిద్దరిది దోస్త్‌ మేరా దోస్త్‌ అన్న మాదిరి స్ట్రాంగ్‌ ఫ్రెండ్‌షిప్‌. సరదాగా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుని, ఇలా ఎంజాయ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement