బుర్రిపాలెం... బుల్లోడు | Mahesh Babu To Adopt Burripalem Village | Sakshi
Sakshi News home page

బుర్రిపాలెం... బుల్లోడు

Feb 4 2015 11:05 PM | Updated on Jul 26 2019 5:58 PM

బుర్రిపాలెం... బుల్లోడు - Sakshi

బుర్రిపాలెం... బుల్లోడు

సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం ‘స్మార్ట్ విలేజ్’గా మారనుందా? అవును.

సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం ‘స్మార్ట్ విలేజ్’గా మారనుందా? అవును. తండ్రి పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలని మహేశ్‌బాబు సంకల్పించారు. గుంటూరు జిల్లా ఎంపీ, తన బావ గల్లా జయదేవ్‌తో కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అందుకే, బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారాయన.

Advertisement
 
Advertisement
Advertisement