మహేష్ కోసం రెడీ చేసిన కథతోనే! | Allu Arjun And Sukumar Film Backdrop Revealed | Sakshi
Sakshi News home page

మహేష్ కోసం రెడీ చేసిన కథతోనే!

Apr 2 2019 10:48 AM | Updated on Apr 2 2019 12:39 PM

Allu Arjun And Sukumar Film Backdrop Revealed - Sakshi

ఆర్య, ఆర్య 2 సినిమాలతో అలరించిన అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ బాబు హీరోగా సుకుమార్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావటంతో వెంటనే బన్నీ హీరోగా సినిమాను ప్రకటించాడు సుక్కు. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.

సుకుమార్.. మహేష్ బాబు కోసం తయారు చేసుకున్న కథనే కొద్ది పాటి మార్పులతో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కించనున్నాడట. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. బన్నీ.. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement