‘సిల్లీ ఫెలోస్‌’కు సూపర్‌ స్టార్‌ సాయం

Allari Naresh Sunil Silly Fellows Official Trailer - Sakshi

కామెడీ స్టార్స్‌ అల్లరి నరేష్‌, సునీల్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న డబుల్‌ డోస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ సిల్లీ ఫెలోస్‌. అల్లరి నరేష్‌ హీరోగా సుడిగాడు లాంటి సూపర్‌ హిట్ సినిమాను తెరకెక్కించిన భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు చేతుల మీద థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top