సోషల్ మీడియాలో ఆర్తికి నివాళి | Aarthi Agarwal passes away | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో ఆర్తికి నివాళి

Jun 6 2015 3:40 PM | Updated on Aug 28 2018 4:30 PM

సోషల్ మీడియాలో ఆర్తికి నివాళి - Sakshi

సోషల్ మీడియాలో ఆర్తికి నివాళి

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు

ప్రముఖ సినీనటి ఆర్తి అగర్వాల్ (31)  అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో మరణించారు. గుండెపోటుతో ఆర్తి మరణించినట్లు ఆమె మేనేజర్ చెప్పారు. ఈవార్త వినగానే టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement