లఖ్వీ నిర్బంధం పొడగింపు | Lakhvi detention extended | Sakshi
Sakshi News home page

లఖ్వీ నిర్బంధం పొడగింపు

Jan 19 2015 8:24 PM | Updated on Sep 2 2017 7:55 PM

పాకిస్థాన్ అదుపులో ఉన్న ముంబై దాడుల సూత్రదారి లక్వీని మరో 30 రోజుల పాటు నిర్భందించనున్నారు.

కరాచీ:  ముంబై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి లక్వీ నిర్బంధాన్ని పాకిస్థాన్ మరో 30 రోజుల పాటు పొడగించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒబామా భారత్ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అదుపులో ఉన్న లక్వీ 2008లో ముంబై దాడికి కుట్ర పన్నాడు. అతణ్ని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement