ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు | four injured in blast at Shanghai's Pudong International airport | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు

Jun 12 2016 4:57 PM | Updated on Apr 3 2019 3:52 PM

ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు - Sakshi

ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు

బాంబు పేలుడుతో షాంగాయి పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం దద్దరిల్లింది.

బీజింగ్:
బాంబు పేలుడుతో చైనాలోని షాంగై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం దద్దరిల్లింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2 లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement