నలుగురు బాలికలు అదృశ్యం | The four girls disappear | Sakshi
Sakshi News home page

నలుగురు బాలికలు అదృశ్యం

May 31 2016 10:11 AM | Updated on Sep 4 2018 5:21 PM

రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు బాలికలు కనిపించకుండాపోయారు.

 రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు బాలికలు కనిపించకుండాపోయారు. పుప్పాల్‌గూడ గ్రామం లంబాడిగడ్డకు చెందిన హసీనా(19), హుస్సేన్ బీ(16), సమీనా(13), షహీన్(10)సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు వెతుకులాడినా ప్రయోజనం కనిపించలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement