నోటీసులు అందుకున్న పబ్‌లు ఇవే.. | SIT issues notices to few pubs in GHMC | Sakshi
Sakshi News home page

నోటీసులు అందుకున్న పబ్‌లు ఇవే..

Jul 22 2017 9:12 AM | Updated on Nov 6 2018 4:42 PM

నోటీసులు అందుకున్న పబ్‌లు ఇవే.. - Sakshi

నోటీసులు అందుకున్న పబ్‌లు ఇవే..

డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న సిట్‌ బృందం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని 17 పబ్బులకు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న సిట్‌ బృందం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని 17 పబ్బులకు నోటీసులు జారీ చేసింది. శనివారం విచారణకు అబ్కారీ శాఖ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సిట్‌ బృందం పేర్కొంది. నోటీసులు అందుకున్న పబ్‌లలో  ప్లే బాయ్‌, బీ అండ్‌ సీ, ఎయిర్‌, రన్స్‌, స్టోన్‌వాటర్స్‌, ఓవర్‌ ద మూన్‌, హార్ట్‌ కప్‌ కాఫీ, బీట్స్‌ పెర్‌ మినిట్‌, కిస్మత్‌లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement