ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం:ఆర్.కృష్ణయ్య హెచ్చరిక | R.Krishnaiah demand to fees Reimbursement | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం:ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

Dec 10 2014 3:40 PM | Updated on Sep 5 2018 9:00 PM

ఆర్.కృష్ణయ్య - Sakshi

ఆర్.కృష్ణయ్య

విద్యార్థులకు 8 రోజులలోపల తెలంగాణ ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని లేకపోతే పరీక్షలు జరుగనివ్వం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఎల్బి నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.

హైదరాబాద్: విద్యార్థులకు 8 రోజులలోపల తెలంగాణ ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని లేకపోతే పరీక్షలు జరుగనివ్వం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఎల్బి నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వానికి 12వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉందని, అయినా 12 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సరికాదన్నారు.

పేదవిద్యార్థులు చదువుకోవడం చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఇద్దరూ అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
**

Advertisement
 
Advertisement
Advertisement