పార్టీ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి | Must adhere to the party's interests | Sakshi
Sakshi News home page

పార్టీ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి

Jun 6 2016 3:40 AM | Updated on Sep 4 2017 1:45 AM

పార్టీ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి

పార్టీ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి

పార్టీ కంటే వ్యక్తులు ప్రధానం కాదని, పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క

 సాక్షి, హైదరాబాద్: పార్టీ కంటే వ్యక్తులు ప్రధానం కాదని, పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. పార్టీలోని వ్యక్తులతో సమస్యలేమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలని.. అంతేగానీ బహిరంగంగా విమర్శలు చేయడం సమంజసం కాదని సూచించారు. పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement