క్యా బాత్ హై | kya bath hai GHMC Elections party leaders comments | Sakshi
Sakshi News home page

క్యా బాత్ హై

Jan 29 2016 1:21 AM | Updated on Aug 30 2019 8:24 PM

క్యా బాత్ హై - Sakshi

క్యా బాత్ హై

ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. విచ్చలవిడిగా...

ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజలకు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.
- అడిక్‌మెట్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ
 
గత పాలకులు నగరాన్ని ‘ఊపర్ షేర్వానీ- అందర్ పరేషానీ’ చందంగా మార్చేశారు. నగర సమస్యలకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలే కారణం. ఈ పార్టీలకు ఓటేస్తే మోరీలో వేసినట్లే. ప్రజలు
 అప్రమత్తంగా ఉండాలి.
- జాంబాగ్ డివిజన్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్
 
ఎవరెన్ని చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఘనతే. మేం చేసిన అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధిచెబుతారు.
- రామంతాపూర్ ప్రచార ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement