'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను' | give specific statement on farmer suicides issue, k janareddy | Sakshi
Sakshi News home page

'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను'

Sep 30 2015 8:37 PM | Updated on Mar 18 2019 9:02 PM

'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను' - Sakshi

'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను'

రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని సభలో కాంగ్రెస్ పక్షనేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని సభలో కాంగ్రెస్ పక్షనేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బుధవారం జరుగుతున్న సభలో జానారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయంపై కేసీఆర్ సర్కార్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ శాసనసభ నుంచి వెళ్లేది లేదని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీపై సీఎం కేసీఆర్ ను అడిగి సంబంధితశాఖ మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనంటూ తేల్చిచెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement