పటాన్ చెరులో బోణీ కొట్టిన కాంగ్రెస్ | congress win patan cheru devision | Sakshi
Sakshi News home page

పటాన్ చెరులో బోణీ కొట్టిన కాంగ్రెస్

Feb 5 2016 5:15 PM | Updated on Mar 18 2019 7:55 PM

పటాన్ చెరులో బోణీ కొట్టిన కాంగ్రెస్ - Sakshi

పటాన్ చెరులో బోణీ కొట్టిన కాంగ్రెస్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ జిల్లా పటాన్ చెరు డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపొందారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ జిల్లా పటాన్ చెరు డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ పరాజయం పొందారు. అలాగే మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. గ్రేటర్ ఫైట్లో కాంగ్రెస్ కేవలం నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement