అర్పితా టేస్ట్... | Arpita Taste | Sakshi
Sakshi News home page

అర్పితా టేస్ట్...

Aug 4 2014 3:24 AM | Updated on Sep 2 2017 11:19 AM

అర్పితా టేస్ట్...

అర్పితా టేస్ట్...

సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ ఢిల్లీకి చెందిన తన బాయ్‌ఫ్రెండ్ ఆయుష్ శర్మను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ పెళ్లి హైదరాబాద్‌లో జరగనుండటం విశేషం.

సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ ఢిల్లీకి చెందిన తన బాయ్‌ఫ్రెండ్ ఆయుష్ శర్మను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ పెళ్లి హైదరాబాద్‌లో జరగనుండటం విశేషం. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను అర్పితా తన పెళ్లి వేదికగా ఎంపిక చేసుకుంది. ఆమె కోరిక మేరకు సల్మాన్ కుటుంబ సభ్యులు ఫలక్‌నుమా హోటల్ యాజమాన్యంతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement