కరవు మండలాలు ప్రకటించిన ఏపీ సర్కార్ | 196 drought mandals in andhra pradesh | Sakshi
Sakshi News home page

కరవు మండలాలు ప్రకటించిన ఏపీ సర్కార్

Oct 27 2015 8:35 PM | Updated on May 25 2018 1:22 PM

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కుగానూ 196 మండలాలను కరవు మండలాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కుగానూ 196 మండలాలను కరవు మండలాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికంగా కర్నూలులో 40, అత్యల్పంగా శ్రీకాకుళంలో 10 కరవు మండలాలు ఉన్నాయి. అనంతపురంలో 39, చిత్తూరులో 39, కడప 33, ప్రకాశంలో 21, నెల్లూరులో 14 కరవు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement