పురాతన నాణేల విక్రయ ముఠా అరెస్ట్ | The arrest of a gang selling ancient coins | Sakshi
Sakshi News home page

పురాతన నాణేల విక్రయ ముఠా అరెస్ట్

Feb 17 2016 5:00 PM | Updated on Aug 20 2018 4:44 PM

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణదా గ్రామ సమీపంలో పురాతన నాణేల సేకరణ, విక్రయ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణదా గ్రామ సమీపంలో పురాతన నాణేల సేకరణ, విక్రయ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న ఎల్విన్ పేట పోలీసులు.. వారి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement