వెంకన్న సేవలో ప్రముఖులు | manchu mohanbabu family visits tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో ప్రముఖులు

Mar 17 2016 9:19 AM | Updated on Sep 3 2017 7:59 PM

వెంకన్న సేవలో ప్రముఖులు

వెంకన్న సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, ఎంపీ రాయపాటి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement