ఉప్పల్ స్టేడియానికి నోటీస్ | 14.5-crore-tax-notice-on-uppal-stadium | Sakshi
Sakshi News home page

ఉప్పల్ స్టేడియానికి నోటీస్

Mar 18 2016 2:19 PM | Updated on Sep 3 2017 8:04 PM

ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు జీహెచ్‌ఎంసీ అధికారులు పన్ను నోటీసు జారీచేశారు.

ఉప్పల్ : ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు జీహెచ్‌ఎంసీ అధికారులు పన్ను నోటీసు జారీచేశారు.  రూ.14.5 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్ను ఆస్తి పన్ను బకాయి ఉండడంతో ఈ మేరకు డిమాండ్ నోటీస్‌ను ఉప్పల్ సర్కిల్ అధికారులు క్రికెట్ స్టేడియం అధికారులకు శుక్రవారం అందజేశారు.పన్ను చెల్లింపుపై గతంలోనే నోటీసులు జారీ చేసినా సరైన స్పందన లేదని అధికారులు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు స్టేడియం అధికారులు ఒకరోజు గడువు కోరడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.



 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement