కోడ్ ఉల్లంఘించిన తారకరత్న | nandamuri taraka ratna disobeys election code | Sakshi
Sakshi News home page

కోడ్ ఉల్లంఘించిన తారకరత్న

Apr 22 2014 12:45 PM | Updated on Aug 14 2018 4:32 PM

కోడ్ ఉల్లంఘించిన తారకరత్న - Sakshi

కోడ్ ఉల్లంఘించిన తారకరత్న

అనంతపురం జిల్లా హిందూపూర్లో సినీనటుడు నందమూరి తారకరత్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు.

అనంతపురం జిల్లా హిందూపూర్లో సినీనటుడు నందమూరి తారకరత్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. సుగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో రాజకీయ ప్రసంగం చేశారు.

అనుమతి లేని వాహనం నుంచి ఆయన ప్రచారం చేశారు. బాలకృష్ణ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయంలో రాజకీయ ప్రసంగాలు ఏంటని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement