వారినే ఎందుకు చేర్చుకుంటున్నారు? | N Raghuveera Reddy Question to Chandrababu naidu | Sakshi
Sakshi News home page

వారినే ఎందుకు చేర్చుకుంటున్నారు?

Mar 27 2014 2:00 PM | Updated on Aug 29 2018 6:00 PM

వారినే ఎందుకు చేర్చుకుంటున్నారు? - Sakshi

వారినే ఎందుకు చేర్చుకుంటున్నారు?

చంద్రబాబుకు విలువలు లేవని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు.

అనంతపురం: చంద్రబాబుకు విలువలు లేవని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రౌడీలు, గూండాలన్న చంద్రబాబు ఇప్పుడు వారినే టీడీపీలోకి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖే కారణమని ఆరోపించారు.

సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం యత్నించింది కేంద్ర మంత్రులేనని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement