
గ్రహం అనుగ్రహం, జూన్ 20, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం..
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి శు.చవితి రా.8.14 వరకు, నక్షత్రం పుష్యమి ఉ.8.49 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.10.33 నుంచి 12.16 వరకు, దుర్ముహూర్తం ఉ.5.30 నుంచి 7.13 వరకు, అమృతఘడియలు ...లేవు