హరినాథ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | ys jagan mohan reddy will be in vaddivari palle soon | Sakshi
Sakshi News home page

హరినాథ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Jun 5 2016 10:35 AM | Updated on Jul 25 2018 4:09 PM

హరినాథ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

హరినాథ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఐదో రోజు భరోసా యాత్ర కదిరి నుంచి ప్రారంభమైంది.

అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఐదో రోజు భరోసా యాత్ర ఆదివారం కదిరి నుంచి ప్రారంభమైంది.

నల్లమాడ మండలం పులగంపల్లిలో వైఎస్ జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వడ్డివారి పల్లె చేరుకుని రైతు హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ కు ప్రతి పల్లెలో జనం ఘనస్వాగతం పలుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement