చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి | youth dead in adilabad district due to cell phone charging | Sakshi
Sakshi News home page

చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి

Nov 29 2015 12:33 PM | Updated on Sep 18 2019 3:24 PM

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఖానాపూర్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలం సోమర్‌పేటలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో బూక్యా కబీర్ దాస్(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement