మహిళ దారుణ హత్య | women murdered in peravali | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Dec 4 2015 8:37 AM | Updated on Jul 30 2018 8:29 PM

మద్దికెర మండలం పెరవలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

మద్దికెర(కర్నూలు జిల్లా): మద్దికెర మండలం పెరవలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన ఎరుకల దుర్గమ్మ(45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement