కోటి లింగాలలో సినీ నటుడు నవీన్‌ పూజలు | vadde naveen puskara snam | Sakshi
Sakshi News home page

కోటి లింగాలలో సినీ నటుడు నవీన్‌ పూజలు

Aug 13 2016 8:13 PM | Updated on Sep 4 2017 9:08 AM

కోటి లింగాలలో సినీ నటుడు నవీన్‌ పూజలు

కోటి లింగాలలో సినీ నటుడు నవీన్‌ పూజలు

గ్రామ సమీపంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలోని అమృతలింగేశ్వరస్వామిని సినీ నటుడు వడ్డే నవీన్‌ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ధూళిపాళ్ల సుబ్రహ్మణ్యంస్వామి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.

 
ముక్త్యాల(జగ్గయ్యపేట) :
గ్రామ సమీపంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలోని అమృతలింగేశ్వరస్వామిని సినీ నటుడు వడ్డే నవీన్‌ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ధూళిపాళ్ల సుబ్రహ్మణ్యంస్వామి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆలయ సమీపంలోని అలకనంద రియల్‌ ఎస్టేట్‌లోని ప్రైవేట్‌ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, హైకోర్టు న్యాయవాదులు ఉన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement