ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కార్పియో: ఇద్దరు మృతి | Two killed in road accident in nellore district | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కార్పియో: ఇద్దరు మృతి

Jul 17 2016 7:48 AM | Updated on Aug 30 2018 4:07 PM

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కలకుంట జాతీయ రహదారిపై ఆదివారం ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టింది.

నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కలకుంట జాతీయ రహదారిపై ఆదివారం ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం  చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement