టీటీసీ లోయర్‌ థియరీ పరీక్షా ఫలితాల విడుదల | ttc lower theory exam results release | Sakshi
Sakshi News home page

టీటీసీ లోయర్‌ థియరీ పరీక్షా ఫలితాల విడుదల

Oct 25 2016 10:07 PM | Updated on Sep 4 2017 6:17 PM

టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ (టీటీసీ) లోయర్‌ థియరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ (టీటీసీ) లోయర్‌ థియరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement