ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ఐసెట్‌ రిజల్ట్‌ | Ts Icet 2024 Results Release | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ఐసెట్‌ రిజల్ట్‌

Jun 14 2024 3:31 PM | Updated on Jun 14 2024 6:50 PM

Ts Icet 2024 Results Release

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 5,6 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 5,6 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కాకతీయ వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి


 

Advertisement
 
Advertisement
Advertisement