ఊరికి పోదాం.. చలోచలో.. | trains and busses are fullfil with passengers for dasara vacation journies | Sakshi
Sakshi News home page

ఊరికి పోదాం.. చలోచలో..

Oct 2 2016 10:58 PM | Updated on Jul 29 2019 6:03 PM

ఊరికి పోదాం.. చలోచలో.. - Sakshi

ఊరికి పోదాం.. చలోచలో..

దసరా సెలవుల నేపథ్యంలో నగరం నుంచి సొంత ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది.

సాక్షి, సిటీబ్యారో: దసరా సెలవుల నేపథ్యంలో నగరం నుంచి సొంత ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ జూబ్లీ బస్‌స్టాండ్‌ నుంచి వెళ్లిన అన్ని రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్‌ లేనివారు సీట్ల కోసం ఫ్లాట్‌ఫారాలపై గంటల తరబడి బారులు తీరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement